సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి నియామకం
సీమాంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా రఘువీరారెడ్డి నియమితులయ్యారు. రఘువీరాకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.